నమస్తేస్తు మహామాయే శ్రీపీటే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే || 1
నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే|| 2
సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట భయంకరి
సర్వ ధు:ఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 3
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే|| 4
ఆద్యంత రహితే దేవి ఆది శక్తి మహేశ్వరి
యోగజ్ఞ యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే|| 5
స్థూల సూక్ష్మే మహా రౌద్రే మహాశక్తి మహోదరే
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే|| 6
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే || 7
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే || 8
For English click here
No comments:
Post a Comment