ఓం లంకాయాం శాంకరీ దేవి , కామాక్షి కాంచీ కాపురీ
ప్రద్యుమ్నే శృంఖలా దేవీ , చాముండే క్రౌంచ పట్ట ణే
అల్లంపురీ జోగులాంబ , శ్రీ శైలే భ్రమరాంబికా |
కొల్వా పురీ మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళి , పీఠి కాయాం పురుహూతికా
ఓ డ్యా యాం గిరిజాదేవి , మాణిక్యా దక్ష వాటికా |
హరి క్షేత్రే కామరుపీ , ప్రయాగే మధవెశ్వరీ
జ్వాలాయాం వైష్ణవి దేవీ , గయా మాంగళ్య గౌరికా
వారణ శ్యాం విశాలాక్షి , కాశ్మీ రేతు సరస్వతీ |
అష్టా దశ పీ ఠా ని , యోగినా మపి దుర్లభం
సాయంకాలం ప ఠె న్నిత్యం , సర్వ శత్రు వినాశనం
సర్వ రోగ హరం దివ్యం , సర్వ సంపత్కరం శుభం |
For english click here.
No comments:
Post a Comment