Saturday, 13 July 2013

లింగాష్టకం




బ్రహ్మమురారి సురార్చిత  లింగం నిర్మలభాసిత  శోభిత లింగం
జన్మజ దు:ఖ  వినాశక లింగం  తత్ప్రణమామి సదాశివలింగం ||            1

దేవముని  ప్రవరార్చిత లింగం  కామదహన కరుణాకర లింగం
రావణదర్ప  వినాశక  లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||               2


సర్వసుగంధ  సులేపిత  లింగం బుద్ధివివర్ధన  కారణలింగం
సిద్దసురాసుర  వందిత  లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం  ||         3


కనక మహామణి భూషిత లింగం ఫణిపతివేష్టిత శోభిత  లింగం
దక్షసుయజ్ఞ  వినాశన లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం  ||           4


కుంకుమ  చందన  లేపిత  లింగం  పంకజహార   సుశోభిత   లింగం
సంచిత  పాపవినాశన  లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం  ||           5


దేవగణార్చిత సేవిత  లింగం భావైర్భక్తిభి రేవచ  లింగం
దినకరకోటి  ప్రభాసిత  లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం  ||           6


అష్టదలోపరి వేష్టిత  లింగం సర్వసముద్భవ  కారణ లింగం
అష్టదరిద్ర  వినాశన  లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం  ||              7


సురగురు  సురవరపూజిత  లింగం సురవన  పుష్ప  సదార్చిత  లింగం
పరమపదం   పరమాత్మక లింగం తత్ప్రణమామి  సదాశివ  లింగం ||       8



లింగాష్టక మిదం  పుణ్యం  యః పఠే  చ్చివ  సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన  సహమోదతే ||
For English click here

No comments:

Post a Comment